కృష్ణలంకలో యువతి ఆత్మహత్య

కృష్ణలంకలో యువతి ఆత్మహత్య

NTR: విజయవాడ కృష్ణా లంకలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమల రావు వీధికి చెందిన శివరూపిణి అనే యువతి నివాసముంటుంది. ఈ క్రమంలో తండ్రి ఇంట్లో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. కాల్చవద్దని రూపిణీ హెచ్చరించింది. కూతురు మాట తండ్రి వినకపోవడంతో మనస్థాపానికి గురైన యువతి ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరివేసుకొని మృతి చెందింది.