పొట్టిపాడులో కళ్యాణ మండపం ప్రారంభం

కృష్ణా: ఉంగుటూరు మండలం పొట్టిపాడులో ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. పేదల సంక్షేమానికి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని.. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యమని పేర్కొన్నారు.