కేజీబీవీ పాఠశాలలో ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
VKB: స్పెషల్ ఆఫీసర్ శాలజ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ గురువారం నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేశారు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించాలని సూచించారు.