విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

* విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ADRM ఆకస్మిక తనిఖీలు చేసిన కె. రామారావు
* ఈ నెల 6, 7 తేదీలలో విశాఖలో పర్యటించనున్నా రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ 
* 5వ తేదీన విశాఖకు చేరుకోనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్
* విశాఖలో GVM ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కమిషనర్ కేతన్ సమావేశం