వర్చువల్‌లో డివిజనల్ అభివృద్ది కార్యాలయం ప్రారంభం
VZM: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస కార్యాలయాల వర్చువల్ కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆద్వర్యంలో నిర్వహించారు.ఇటీవల విజయనగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత, జిల్లా మంత్రి, కలెక్టర్, జెసి, పాల్గొన్నారు.