BRSV కార్యకర్తల ముందస్తు అరెస్ట్

BRSV కార్యకర్తల ముందస్తు అరెస్ట్

SDPT: అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నంగునూరు మండల BRSV కార్యకర్తలను రాజగోపాల్ పేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ BRS అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన BRSV సిద్దిపేట జనరల్ సెక్రటరీ దాసరి రమేశ్‌తో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.