VIDEO: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ముషీరాబాద్, విద్యానగర్, చిక్కడపల్లి, నాంపల్లి, బాగ్ లింగంపల్లి వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.