'స్టడీ సర్కిల్ అభివృద్ధికి రూ.లక్ష విరాళం'
ASF: జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన కొమురం భీం స్టడీ సర్కిల్ పూర్వ విద్యార్యుల సమ్మేళనంలో డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టడీ సర్కిల్ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. స్టడీ సర్కిల్ అవసరాల దృష్ట్యా రూ.1 లక్షను స్టడీ సర్కిల్ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో MLA హరీష్ బాబు పాల్గొన్నారు.