VIDEO: బండరాయిని తొలగించేందుకు ఏర్పాట్లు

VIDEO: బండరాయిని తొలగించేందుకు ఏర్పాట్లు

RR: నార్సింగి సమీపంలోని మంచిరేవుల గుట్టపై నుంచి జారిపడిన భారీ బండరాయిని ముక్కలు ముక్కలుగా చేసి పగలగొట్టారు. వారం రోజుల్లో బండరాయిని అక్కడి నుంచి తరలిస్తామని అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇంకా అలాంటి బండరాళ్లు పలుచోట్ల జారిపడే విధంగా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని వాహనదారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.