హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్

హరీష్ రావును పరామర్శించిన కేటీఆర్

SDPT: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంతాపం తెలిపారు. హరీష్ రావు తండ్రి పార్టీకి, సమాజానికి ఎంతో మద్దతుగా నిలిచిన వ్యక్తి. ఆయన మరణం మనందరికీ తీవ్ర విషాదాన్ని కలిగించింది' అని అన్నారు. ఆయనతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాగంటి సునీత పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.