మున్సిపాల్టీల్లో రెవెన్యూ మేళా నిర్వహణ

మున్సిపాల్టీల్లో రెవెన్యూ మేళా నిర్వహణ

NRPT: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం, గురువారం రెవెన్యూ మేళా నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ మేళా ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.