మంత్రి పర్యటనలో ఉద్రిక్తత

మంత్రి పర్యటనలో ఉద్రిక్తత

హైదరాబాద్: కొత్తపేటలో సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీగా వ్యతిరేఖ నినాదాలు చేశారు. పోలీసుల కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.