రాజీవ్ రెడ్డి నిబద్ధతకు దక్కిన గౌరవం

రాజీవ్ రెడ్డి నిబద్ధతకు దక్కిన గౌరవం

GDWL: రాజీవ్ రెడ్డి అంకితభావంతో అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు. వికారాబాద్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా సోమవరం గద్వాల జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.