బాధితులకు తోపుదుర్తి పరామర్శ
ATP: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అనంతపురంలోని కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరామర్శించారు. నెమలివరం గ్రామానికి చెందిన విజయ్ భాస్కర్, సనప గ్రామానికి చెందిన గోవిందు రాజులు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.