స్నేహ యాత్ర.. విషాద ముగింపు

స్నేహ యాత్ర.. విషాద ముగింపు

E.G: హనుమంతరావుకు పోశరాజు, నరేంద్ర, సాగర్‌తో పాటు పలువురు స్నేహితులు ఉన్నారు. అతడు దివ్యాంగుడు కావడంతో పెళ్లి కాలేదు. అతనితో ఉన్న స్నేహం వల్ల కొంతమంది స్నేహితులు కూడా పెళ్లి చేసుకోలేదు. ఒంటరితనం దూరం చేసుకోవడానికి కలిసి ప్రయాణాలు చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం తిరుగు ప్రయాణంలో వీరవల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో నరేంద్ర తప్ప మిగతా ముగ్గురు మృతి చెందారు.