నేడు బందు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు

నేడు బందు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు

WGL: జిల్లా వ్యాప్తంగా BC లకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిర్వహించిన బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ కారణంగా పట్టణంలో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడనుంది. బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రం స్పందించి బీసీ 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాలి.