VIDEO: నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదల
PLD: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 98 రోజుల రిమాండ్ ముగించుకుని గురువారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వెలుపల మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు పిన్నెల్లిని భుజాలపై ఎత్తుకుని, నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చారు.