భట్టి నివాసానికి సీఎం చంద్రబాబు

భట్టి నివాసానికి సీఎం చంద్రబాబు

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. మార్చి 5న జరిగిన భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి వివాహ వేడుకకు చంద్రబాబు రాలేకపోయారు. దీంతో సీఎం తాజాగా ప్రజాభవన్‌కు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.