హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో నూతనంగా నిర్మించిన చంద్రారెడ్డి మల్టీ స్పెషల్టి హాస్పిటల్‌ను ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మంచి వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.