'మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలి'

'మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలి'

JGL: మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలని, రాయికల్ మున్సిపల్ కమీషనర్ మనోహర్ అన్నారు. రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేశారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిస కావద్దని కోరారు. సీనియర్ అసిస్టెంట్ హరీశ్, మున్సిపల్ మేనేజర్ వెంకటి, మెప్మా ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.