VIDEO: విద్యార్థినిని చితకబాదిన టీచర్

VIDEO: విద్యార్థినిని చితకబాదిన టీచర్

SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న రెండవ తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయురాలు దద్దులు వచ్చేట్టు కొట్టిందని విద్యార్థిని తల్లిదండ్రులు మండిపడ్డారు. రెండవ తరగతి చదువుతున్న తమ కూతురిని హోంవర్క్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు కొట్టిందని వాపోయారు. సంబంధిత ఉపాధ్యాయురాలిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.