VIDEO: 'జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి'
HNK: మొన్న ప్రకటించిన బడ్జెట్‌లో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఊసే లేదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. బడ్జెట్‌ను సవరించి దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని కోరుతూ.. హనుమకొండ అంబేద్కర్ సెంటర్‌లో నేతలు నిరసన చేపట్టారు. బడ్జెట్‌లో కోతతో దళితులకు ద్రోహం చేశారని మంద సంపత్ మండిపడ్డారు.