నా పెళ్లికి రూ.కోటి ఉపయోగించుకున్నా: రాహుల్
TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తనకు రూ. కోటి ఇచ్చారని గుర్తుచేశాడు. అవి తన పెళ్లికి ఉపయోగించుకున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.