సీపీఐ పార్టీ పతకాన్ని ఆవిష్కరించిన నేతలు

KDP: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పి మహేశ్ జెండాను ఆవిష్కరించారు. నియోజక వర్గ కార్యదర్శి శివరామకృష్ణ దేవరా, కార్యదర్శి సికిందర్‌లు రాజంపేటలో సీపీఐ పార్టీ పతకాన్ని గురువారం ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.