రాఖీ స్పెషల్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

MDK: రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా రీజియన్ పరిధిలో 8, 9, 10 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.