ముంచంగిపుట్టు పింఛన్ పంపిణీ కార్యక్రమం
ASR: ముంచంగిపుట్టు(M) కించయిపుట్టు సుజానకోట పంచాయతీలో సోమవారం పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ నేత కిల్లో సన్యాసమ్మ వృద్ధులు, వికలాంగులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వారి జీవనశైలి మెరుగుపడటానికి ఈ పింఛాన్ సహాయపడుతుందని తెలిపారు. ఆమెతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.