డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌లో జెండా ఆవిష్కరణ

ASR: డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్సై కెల్ల పాపినాయుడు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చారని ఎస్సై తెలిపారు. వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.