ఖానంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖానంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

PDPL: ధర్మారం మండలం ఖానంపల్లిలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు సర్పంచ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.