VIDEO: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

PDPL: గోదావరిఖని పట్టణంలో BJP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బల్మూరి వనిత పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలోని అధిక రాష్ట్రాలలో BJP అధికారంలో ఉందన్నారు.