రహదారిపై నిలిచిన మురుగు నీరు

రహదారిపై నిలిచిన మురుగు నీరు

ELR: మండవల్లి జాతీయ రహదారిపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనులు ఆలస్యం కావడంతో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టి, రాళ్లు తొలగించకుండానే నిర్మాణాలు చేపట్టారని ఐక్యవేదిక నాయకులు భాస్కరరావు, అప్పారావు ఆరోపించారు.