'22ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నాము'
ELR: జిల్లాలోని 16 గ్రామాలలో 1983 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని కలెక్టర్ కే. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జీ. జయలక్ష్మికి తెలియజేసారు. ఏపీ సచివాలయం నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో సీసీఎల్ఏ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 22ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామనీ కలెక్టర్ వివరించారు.