ట్రంప్‌కు మరోసారి షాక్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మరోసారి షాక్ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తే లేదన్నారు. తమకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని స్టార్మర్ వెల్లడించారు.