ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని

ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని

నేపాల్ మాజీ ప్రధాని కేపీ ఓలీ ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను టీయూ టీచింగ్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు తెలిపారు. ఆయనకు ఇప్పటికే కిడ్నీ మార్పిడి చికిత్స జరిగిందని.. పలు అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా, జెన్-z ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారనే ఆరోపణలపై ఆయనను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.