RSSతోనే దేశాభివృద్ధి: కంగనా రనౌత్

RSSతోనే దేశాభివృద్ధి: కంగనా రనౌత్

RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కంగనా రనౌత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ దేశ అభివృద్ధి, ప్రజల పురోగతి కోసం పనిచేస్తున్న ఒక పెద్ద సంస్థ అని అన్నారు. ఈరోజు మోహన్ భగవత్‌ను కలవడం, ఈ సమావేశంలో పాల్గొనడం తమకు గర్వకారణం అని పేర్కొన్నారు.