అవినీతి అధికారి సస్పెండ్

అవినీతి అధికారి సస్పెండ్

SS: జిల్లా పుట్టపర్తిలో అవినీతి అధికారి సస్పెండ్ అయ్యాడు. పోలీసుల టీఏ బకాయిలు రూ. 8.9 లక్షలు విశ్వతేజ కాజేశాడు. దీంతో విశ్వతేజను విచారించి ఎస్పీ సతీష్‌కుమార్ సస్పెండ్ చేశారు. అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.