నేడు ఎమ్మెల్యే పర్యటనా వివరాలు

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు పాతపట్నం హైస్కూల్లో RO వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం, 10:20 కు నూతన గృహప్రవేశం, 11కు మెలియాపుట్టి సుందరాడ, 12కు కోత్తూరు కురిగాం, 12:30కు సిరసువాడ, 1కు హిరమండలం పెద్ద కోరాడ, 1:30కు శ్యామలాపురం వివాహ మహోత్సవాలు, 2కు జడ్పీ సీఈవో సమావేశంలో పాల్గొంటారు.