జావిద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

జావిద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి

KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జావిద్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జావేద్ అకాల మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. అనంతరం జావిద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.