VIDEO: ఇద్దరి మధ్య ఘర్షణ.. ఆటో దగ్ధం

VIDEO: ఇద్దరి మధ్య ఘర్షణ.. ఆటో దగ్ధం

అన్నమయ్య: పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురంలో శనివారం ఆటో డ్రైవర్స్ బాలకృష్ణ, జగదీష్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహించిన జగదీష్, బాలకృష్ణ ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ సమాచారం అందుకున్న వాల్మీకిపురం ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.