VIDEO: జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు
SRPT: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన సందర్భంగా ఎస్పీ నరసింహ జిల్లా పోలీస్ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. SP సూచనలతో జిల్లా పోలీసు శాఖ వారు భద్రత చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో పోలీసులు ఇవాళ విస్తృతం తనిఖీ చేశారు.