తెనాలిలో ఇంకెన్నాళ్లు ఇన్‌ఛార్జ్‌ల పాలన..?
GNTR: జిల్లాలో సెలక్షన్ గ్రేడ్ హోదా కలిగిన తెనాలి మున్సిపాలిటీలో ఇన్‌ఛార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ బదిలీ అయిన తరువాత అసిస్టెంట్ కమిషనర్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఎంఈ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఇలా ఎన్నాళ్లు కొనసాగుతుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.