రాజీవ్ గాంధీ నగర్‌లో ఘనంగా దావత్ ఇఫ్తార్ విందు

రాజీవ్ గాంధీ నగర్‌లో ఘనంగా దావత్ ఇఫ్తార్ విందు

HYD: కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో ఈ నూర్ ఈ మొహమ్మద్దియ మజీద్ దగ్గర గురువారం ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్థన నిర్వహించిన ఆయన, అందరికీ ఈద్ ముబారక్ తెలిపి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు.