QS ర్యాంకింగ్స్.. టాప్-50లో 6 భారత వర్సిటీలు
ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను వివిధ అంశాలవారీగా అంచనా వేసే క్యూఎస్ ర్యాంకులు విడుదలయ్యాయి. టాప్-50లో భారత్‌కు చెందిన నాలుగు ఐఐటీలు, JNU, బిట్స్‌పిలానీ ఉన్నాయి. మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ స్టడీస్‌లో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ'కి 21వ ర్యాంకు దక్కింది. బిజినెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఐఐఎం అహ్మదాబాద్ టాప్-50లో నిలిచింది.