నేడు సర్పంచులకు శిక్షణ: MPDO

నేడు సర్పంచులకు శిక్షణ: MPDO

CTR: పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం హాలులో బుధవారం ఉదయం 10గంటలకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై ఉంటుందన్నారు. మండలంలోని అందరూ సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు హాజరు కావాలని ఆయన కోరారు.