సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
GNTR: మంగళగిరి 19వ వార్డులో మంత్రి లోకేష్ చొరవతో మంజూరైనా సీఎం సహాయనిధి చెక్కును టీడీపీ నాయకులు ఆదివారం స్వయంగా భాదితుని ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు. దామర్ల బిక్షారావుకి మంజూరైనా రూ. 25,000లు విలువైన సీఎం సహాయ నిధి చెక్కును భాదితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ పాల్గొన్నారు.