విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

E.G: తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోరుతూ తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నుంచి సమ్మెలోకి దిగారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను బహిష్కరించారు. పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న అతి తక్కువ వేతనాలు ప్రతి నెలా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు.