గుర్తు తెలియని మృతదేహం కళేబరం కలకలం

గుర్తు తెలియని మృతదేహం కళేబరం కలకలం

NRML: కుంటాల మండలంలోని అందకూర్ చెరువులో గుర్తుతెలియని మృతదేహం కళేబరం కలకలం రేపింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వారు చెరువులో మృతదేహం ఉన్నట్లు పోలీస్లకు సమాచారం అందించారన్నారు. మృతుడి ఒంటిపై నీలంరంగు జీన్స్ ప్యాంట్, ఆకు పచ్చ షర్ట్, పైన తెల్లని గీతలు ఉన్న దుస్తులు ధరించినట్లు తెలిపారు. క్లూస్ టీం సభ్యులు వచ్చి నమూనాలను సేకరించారు.