భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన షహీన్‌ అఫ్రిది

భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన షహీన్‌ అఫ్రిది

పాకిస్తాన్ ప్లేయర్ షహీన్ అఫ్రిది వివాదంలో నిలిచాడు. PSLలో అతడు సహచర క్రికెటర్ సికందర్ రజాతో కలిసి టీమ్ హోటల్స్‌లో ఉంటున్నాడు. అయితే, భద్రతా ప్రోటోకాల్స్‌ను వీరిద్దరూ ఉల్లంఘించినట్లు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు ఆరోపించారు. దీంతో అఫ్రిదిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ PSL మేనేజ్‌మెంట్ 10 లక్షల పాకిస్తాన్ రూపాయలను జరిమానా విధించింది.