చిత్తూరు పోలీసులు మెడికల్ క్యాంప్ నిర్వహణ
CTR: మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా, ఎస్పీ శ్రీ తుషార్ దూడి, ఆదేశాల మేరకు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్‌లో మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన డ్రైవ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు "ఆరోగ్యమే సంపద" అని నొక్కిచెప్పారు. మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అపోలో వైద్యులు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.