ప్రైవేట్ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

ప్రైవేట్ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

GWDL: మల్దకల్ మండలంలో ఆర్టీఏ అధికారి రాములు బుధవారం సుడిగాలి పర్యటన చేస్తూ, ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తే, బస్సులకు ఫిట్‌నెస్, డ్రైవర్లకు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేసి బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.