జావా కోడింగ్‌పై 5 రోజుల FREE ట్రైనింగ్

జావా కోడింగ్‌పై 5 రోజుల FREE ట్రైనింగ్

HYD: బాలానగర్‌లోని CITDలో 5 రోజుల పాటు జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జావా కోడింగ్‌పై పట్టు సాధించాలని అనుకున్నవారు, నవంబర్ 20 సా.5లోపు tinyurl.com/mvutwhub రిజిస్టర్ చేసుకోవలన్నారు.